Speaker A
దేవునిలో ఉన్న ప్రేమ చేసిన మూడోది ఏంటంటే, ఇది నిన్ను శిక్షిస్తుంది. నువ్వు ఆయన్ని అంగీకరించావు. నువ్వు ఆయన దగ్గరికి వచ్చి, ఆయన ప్రేమకు లోబడ్డావు. కాబట్టి ఆయన నిన్ను సరి చేయడం కోసం, నీ మనసును సరిచేయడం కోసం, మార్గాన్ని సరిచేయడం కోసం, నడవడికను సరిచేయడం కోసం, ఆలోచన సరిచేయడం కోసం, జీవితాన్ని సరిచేయడం కోసం ఒక ఉపాధ్యాయుడు లాగా, ఒక టీచర్ లాగా ఏం చేస్తాడు?











