Speaker A
ఒక్క మాట చెబుతాను నేను ప్రత్యేకంగా తులసికోట మనకు చాలా శుభం కదండీ తులసికోట లేని ఇల్లు ఉందా ఉండదు కదా తులసికోటను పరిచడం ఎంత తప్పో గరుడ పురాణాన్ని వినకపోవడం కూడా అంతే [ప్రశంస] శ్రీమహా విష్ణువు ప్రథమ అధ్యాయంలోనే ప్రారంభంలోనే అసలు మనిషి గుర్తించట్లేదయ్యా ఒక్క విషయాన్ని గరుడా చనిపోయేటప్పుడు ఒక అద్భుతం జరుగుతుందయ్యా











