3 గంటల ఆధ్యాత్మిక సాధనతో 21 గంటల భౌతిక జీవితాన్ని స్వర్గంగా మార్చుకునే సేత్ విజ్ఞానం గురించి వివరాలు.
Key Takeaways
- ఆధ్యాత్మిక సాధనకు ప్రతిరోజు కనీసం 3 గంటలు కేటాయించడం జీవితం మార్పుకు కీలకం.
- భౌతిక జీవితం మరియు ఆధ్యాత్మిక జీవితం పరస్పర సహకారంతోనే సుఖంగా ఉండగలవు.
- నెగిటివ్ ఆలోచనలు వదిలి పాజిటివ్ ఆలోచనలు పెంపొందించుకోవాలి.
- ఎదుటి వ్యక్తిలో ఉన్న మంచి గుణాలను గుర్తించి ప్రశంసించడం మనలో ఆ గుణాలు పెరుగుతాయి.
- ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం ద్వారా మన శక్తి, జ్ఞానం, స్థితి పెరుగుతుంది.
What the video covers
- సేత్ మాస్టర్ మరియు సేత్ విజ్ఞానం, ఆనాపానసతి ధ్యానం గురించి పరిచయం.
- ఆధ్యాత్మిక జీవితం మరియు భౌతిక జీవితం పరస్పర సంబంధం మరియు వాటి సమతుల్యత అవసరం.
- ప్రతిరోజు 3 గంటలు ఆధ్యాత్మిక సాధన చేయడం వల్ల భౌతిక జీవితాన్ని స్వర్గంగా మార్చుకోవచ్చని వివరణ.
- ధ్యానము, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం అనే మూడు భాగాల ఆధ్యాత్మిక సాధన విధానం.
- ఎదుటి వ్యక్తిలో ఉన్న గొప్పదానిని గుర్తించి ప్రశంసించడం ద్వారా మనలో ఆ గుణాలు పెరుగుతాయని సేత్ మాస్టర్ సూచన.
- నెగిటివ్ ఆలోచనలను వదిలి పాజిటివ్ ఆలోచనలతో జీవించాల్సిన అవసరం.
- ఐదు పూటల ధ్యానం మరియు ఇతర మత సంప్రదాయాల నుండి నేర్చుకోవాల్సిన విషయాలు.
- మన ఆలోచనలు, మాటలు మన జీవిత ఫలితాలను ప్రభావితం చేస్తాయని వివరాలు.
- ధ్యానం వల్ల మనసు ఖాళీగా ఉండి సృష్టి శక్తి పెరుగుతుందని వివరణ.
- సజ్జన సాంగత్యం, కుటుంబ సంబంధాలు, పిల్లల పెంపకం, ఆర్థిక నిర్వహణ వంటి అంశాలలో ఆధ్యాత్మిక విజ్ఞానం ఉపయోగం.
Chapters
- 00:00సేత్ మాస్టర్ పరిచయం మరియు సేత్ విజ్ఞానం
- 02:12ఆధ్యాత్మిక జీవితం మరియు భౌతిక జీవితం సంబంధం
- 03:52ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం వివరాలు
- 05:45నెగిటివ్ ఆలోచనలు మరియు పాజిటివ్ ఆలోచనలు
- 07:45ఆధ్యాత్మిక సాధనలో ఐదు పూటల ధ్యానం ప్రాముఖ్యం
- 10:03ఆలోచనలు, మాటలు మరియు జీవితం మార్పు
- 12:45సజ్జన సాంగత్యం, కుటుంబం, పిల్లల పెంపకం
- 14:45ఆధ్యాత్మిక విజ్ఞానం ద్వారా జీవితం స్వర్గం చేయడం
Full Transcript — Download SRT & Markdown
Speaker A
సేత్ మాస్టర్ ఎవరు అనేది మనందరికీ పత్రిసార్ ద్వారా తెలిసింది. తులసి దళంలో ఒక దళం సేతు విజ్ఞానము, ఒక దళం ఆనాపానసతి అని పత్రిసార్ చెప్తారు. ఆనాపానసతి అంటే మన సాధనతో మనం ఏమి స్థితిని చేరుకోవడం. విక్షేతు విజ్ఞానము మనం సృష్టికర్తలని బోధిస్తాది. మన శక్తిని, జ్ఞానాన్ని, స్థితిని సంపాదించుకోవడానికి ఆనాపానసతి ఆ విజ్ఞానాన్ని వినియోగించుకోవడానికి సేతు విజ్ఞానం.
Speaker A
విజ్ఞానాన్ని వినియోగించుకోవడానికి సేతు విజ్ఞానం రెండు జీవితాలు ఉన్నాయి ఒకటి ఆధ్యాత్మిక జీవితము ఒకటి భౌతిక జీవితం భౌతిక జీవితము ఆధ్యాత్మిక జీవితంలో ఎదగడానికి ఉపయోగపడుతుంది ఆధ్యాత్మిక జీవితం భౌతిక జీవితంలో ఆనందంగా ఉండడానికి ఉపయోగపడుతుంది. భౌతిక జీవితం ఆధ్యాత్మిక జీవితంలో ఎదగడానికి ఉపయోగపడుతుంది.
Speaker A
రెండు జీవితాలు ఉన్నాయి, ఒకటి ఆధ్యాత్మిక జీవితము, ఒకటి భౌతిక జీవితం. భౌతిక జీవితము ఆధ్యాత్మిక జీవితంలో ఎదగడానికి ఉపయోగపడుతుంది. ఆధ్యాత్మిక జీవితం భౌతిక జీవితంలో ఆనందంగా ఉండడానికి ఉపయోగపడుతుంది. భౌతిక జీవితం ఆధ్యాత్మిక జీవితంలో ఎదగడానికి ఉపయోగపడుతుంది.
Speaker A
ప్రతిరోజు ఈ మూడు గంటలు మనం తప్పకుండా ఆధ్యాత్మిక జీవితం గడపాలి కడివిడి పాలకు గంటెడు పెరుగు వేస్తే పాలంతా పెరుగు ఎలా అవుతాయో ఈ 21 గంటల భౌతిక జీవితానికి ఈ మూడు గంటలు ఆధ్యాత్మిక జీవితాన్ని తోడుపెడితే జీవితం స్వర్గం అవుతుంది. మనం సాధన చేయకుండా స్వాధ్యాయం చేయకుండా సజ్జన సాంగత్యం చేయకుండా ఈ జ్ఞానం లేకుండా ఈ
Speaker A
కాబట్టి ఈ రెండు జీవితాలు కలిపి సమంగా జీవించాలని మన గురువుగారు చెప్తారు. మనది మధ్య మార్గం. రెండు జీవితాలకి కానీ సంబంధం ఉంది. ఈ రెండు జీవితాలు ఎలా జీవించాలి అని మన పిరమిడ్ మాస్టర్లకు తెలిసినంత అద్భుతంగా ఎవరికీ తెలియదు. ఆధ్యాత్మిక జీవితం అంటే ఒక గంట ధ్యానము, ఒక గంట స్వాధ్యాయము, ఒక గంట సజ్జన సాంగత్యం.
Speaker A
తీసుకునే నీటిని వదిలేసేది ఎలా జీవిస్తుందో సేత్ మాస్టర్ చెప్తాడు మనమందరం కూడా ప్రతి ఒక్కరిలో ఉన్న నేర్చుకోవాల్సినది ఏముందో అది మనం నేర్చుకోవాలని తెలుసుకుని మీలో ఈ గొప్ప గుణం ఉందని ప్రశంసిస్తే ఆ గుణము మనకు వస్తుంది అని చెప్తాడండి సేత్ మాస్టర్ ఎదుటి వ్యక్తిలో ఉన్న గొప్పదానాన్ని గుర్తించడమే హంస జీవితం ఆ నెగిటివ్ మనకు
Speaker A
ప్రతిరోజు ఈ మూడు గంటలు మనం తప్పకుండా ఆధ్యాత్మిక జీవితం గడపాలి. కడివిడి పాలకు గంటెడు పెరుగు వేస్తే పాలంతా పెరుగు ఎలా అవుతాయో, ఈ 21 గంటల భౌతిక జీవితానికి ఈ మూడు గంటలు ఆధ్యాత్మిక జీవితాన్ని తోడుపెడితే జీవితం స్వర్గం అవుతుంది. మనం సాధన చేయకుండా, స్వాధ్యాయం చేయకుండా, సజ్జన సాంగత్యం చేయకుండా ఈ జ్ఞానం లేకుండా ఈ
Speaker A
మనము అది ఒప్పుకొని వాళ్ళని ప్రశంసించాల మీలో ఇంత గొప్ప పట్టుదల ఉంది మీరు ఎంత గొప్పవాళ్ళు అంటే ఆ గుణం మనకు వస్తుందండి ఎంత [గొంతు సవరించుకోవడం] అద్భుతంగా చెప్పారు సేత్ మాస్టర్ మనం కూడా ఐదు పూటల ధ్యానం చేయాలనేది నేర్చుకోవాలి వాళ్ళ ద్వారా వాళ్ళకైనా సమయము నిబంధన ఉంది మనకు సమయం నిబంధన లేదు వాళ్ళ ఐదు పూటల ప్రాణ
Speaker A
సేతు విజ్ఞానాన్ని అర్థం చేసుకోవడం సాధ్యం కాదు. అది సాధ్యం కాని పని. మనకు ఆ ఎనర్జీ, ఆ శక్తి, జ్ఞానం ఉన్నప్పుడే అర్థమవుతుంది. అందుకే ఆనాపానసతి ధ్యానం చేసిన వాళ్ళకే సేతు విజ్ఞానం అర్థమవుతుంది. ఒక దళం ఇది మొట్టమొదటి సాధన. అప్పుడే మనకు ఆ పుస్తకాలన్నీ అర్థమవుతాయి. ఒక హంస పాలను
Speaker A
ఉంటుంది చాలా ఓర్పు ఉంటుంది వాడికి ఎంతో సహనం ఉంటుంది రాత్రంతా మేలుకుంటాడు వాడు ఎరుక ఉంటుంది ఎవడైనా వస్తాడేమో అని చక్కగా చక్కగా ప్లానింగ్ చేస్తాడు ఎన్ని గుణాలు ఉన్నాయండి వానికి స్పిరిచువల్ క్వాలిటీస్ దొంగతనం కూడా ఒక కళ 64 కళల్లో చోర కళ ఒకటి పక్కన వాడి జోబు జోబులో ఏముందో మనకు
Speaker A
తీసుకునే నీటిని వదిలేసేది ఎలా జీవిస్తుందో సేత్ మాస్టర్ చెప్తాడు. మనమందరం కూడా ప్రతి ఒక్కరిలో ఉన్న నేర్చుకోవాల్సినది ఏముందో అది మనం నేర్చుకోవాలని తెలుసుకుని మీలో ఈ గొప్ప గుణం ఉందని ప్రశంసిస్తే ఆ గుణము మనకు వస్తుంది అని చెప్తాడండి. సేత్ మాస్టర్ ఎదుటి వ్యక్తిలో ఉన్న గొప్పదానాన్ని గుర్తించడమే హంస జీవితం. ఆ నెగిటివ్ మనకు
Speaker A
లేదండి వాళ్ళ దగ్గర గొప్పదనం ఏముందో అది మాత్రమే మనము ఒప్పుకునే ప్రశంసించాలి హృదయపూర్వకంగా అది మనకు వచ్చేస్తుంది ముఖ్యంగా ఇది ఇంట్లో మొదలు పెట్టాలి ఇంట్లో తోడికోడలు ఉంటారు ఒక ఆవిడ వంట బాగా చేస్తుంది చాలా రుచికరంగా ఈ మిగితా తోడి కోడలు ఏం చేయాల ఏం చేయాలండి ఎంత బాగా చేస్తావ్ వంట నువ్వు నువ్వు చేస్తే అంత
Speaker A
అవసరం లేదు. ముస్లిమ్స్ ఉన్నారు, వాళ్ళతో మనం ఏం నేర్చుకోవాలి అనేది మనం గుర్తించాలి. వాళ్ళు ఐదు పూటలు నమాజ్ చేస్తారు. ఒకసారి నమాజ్ మొదలు పెడితే ప్రాణం పోయేదాకా వదలరు. బస్ స్టాండ్, ప్లాట్ఫామా, ఎయిర్పోర్ట్, ట్రైన్, బస్సా సిగ్గుపడకుండా వజ్రాసనంలో కూర్చొని ఐదు పూటలు నమాజ్ చేస్తారు. అది చాలా గొప్ప విషయం.
Speaker A
ఒప్పుకోవాలి ఎక్కడంటే ఇంట్లోనే ఇంకొక తోడుకోడలు ఉంది సైకాలజీ తెలిసి బాగా పిల్లల్ని ఎలా పెంచాలి వాళ్ళు ఎలా చెప్తే చదువుతారో ఆమెను మేము మెచ్చుకోవాల నువ్వు ఉంటే మాకు పిల్లల గోలే ఉండదు ఇంకో తోడుకోడలు ఉంది ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ డబ్బుని జాగ్రత్తగా ఎలా కాపాడాలి దీన్ని ఎలా ఖర్చు పెట్టాలి కదండీ మిగితా
Speaker A
మనము అది ఒప్పుకొని వాళ్ళని ప్రశంసించాలి. మీలో ఇంత గొప్ప పట్టుదల ఉంది, మీరు ఎంత గొప్పవాళ్ళు అంటే ఆ గుణం మనకు వస్తుంది. ఎంత అద్భుతంగా చెప్పారు సేత్ మాస్టర్. మనం కూడా ఐదు పూటల ధ్యానం చేయాలనేది నేర్చుకోవాలి. వాళ్ళ ద్వారా వాళ్ళకైనా సమయం నిబంధన ఉంది, మనకు సమయం నిబంధన లేదు. వాళ్ళ ఐదు పూటల ప్రాణ
Speaker A
చూసుకుంటాడు నాకేం సంబంధం లేదు ఏం జరగాలో అది జరుగుతుంది అనే వాళ్ళ మాటలు వినకండి అవి అజ్ఞానపు మాటలు అని చెప్తాడండి సేత్ మాస్టర్ ఏం చెప్తాడు అంటే నీవు ఒప్పుకోవాల్సినటివి రెండు ఒకటి నీవు దేవుడు నీవే సృష్టికర్త మనం ఒప్పుకోవాల్సింది ఏమిటండి నేను దేవుడు నేను సృష్టికర్త అని ఆ రెండు ఒప్పుకోవాలి
Speaker A
పోయే వరకు వదలకుండా ఎలా నమాజ్ చేస్తారో మనం అందరం కూడా ఐదు పూటలు ధ్యానం చేయాలని వాళ్ళ ద్వారా నేర్చుకోవాలి. మనం ఏదైతే వింటామో అది విని వదిలేకూడదు. దాన్ని ఆచరణలో పెట్టాలి. అప్పుడే దాని యొక్క అద్భుతమైన ఫలితం మనకు అందుతుంది. ఒక దొంగ ఉన్నాడు. ఆ దొంగతో ఏం నేర్చుకోవచ్చు? దొంగతనం చేయడానికి వాడికి చాలా పట్టుదల
Speaker A
మూడు పెట్టాడు సార్ దేవుడు కావడానికి ధ్యానము సృష్టికర్త కావడానికి స్వాధ్యాయము సజ్జన సాంగత్యం ఆ విజ్ఞానాన్ని వినియోగించుకోవచ్చు సృష్టించుకోవచ్చుండి మనం సృష్టికర్తలు ఎలా అవుతామ అంటే మన ఆలోచన మన మాట అండి ఈ రెండే ఆలోచన బ్రహ్మాస్త్రము మాట రామబాణం ఈ రెండిటికీ తిరుగులేదు ఎవరైతే ధ్యానము స్వార్ధ అధ్యాయము సజ్జన సాంగత్యం
Speaker A
ఉంటుంది, చాలా ఓర్పు ఉంటుంది. వాడికి ఎంతో సహనం ఉంటుంది. రాత్రంతా మేలుకుంటాడు. వాడు ఎరుక ఉంటుంది, ఎవడైనా వస్తాడేమో అని చక్కగా చక్కగా ప్లానింగ్ చేస్తాడు. ఎన్ని గుణాలు ఉన్నాయండి వానికి. స్పిరిచువల్ క్వాలిటీస్. దొంగతనం కూడా ఒక కళ. 64 కళల్లో చోర కళ ఒకటి. పక్కన వాడి జోబు జోబులో ఏముందో మనకు
Speaker A
మాస్టర్ చాలా విపులీకరంగా చెప్పాడండి దీంట్లో ఒక శ్లోకాన్ని ఆయన ఎన్నో పుస్తకాలు రాసేసాడు మూలం భగవద్గీతనే నీ వాస్తవానికి నువ్వు సృష్టికర్త అనేదాన్ని సేత్ మాస్టర్ సేత్ మైండ్ పవర్ థాట్ పవర్ అనే పుస్తకాల ద్వారా ఆ విజ్ఞానాన్న అంతా మనకు అందించాడు.
Speaker A
తెలియకుండా వాడు కొట్టేస్తాడు. మన జోబులోది అది గొప్ప కళ. ఆ దొంగల కోసాడు గట్టిగా చెప్పట్టకూడదు. వాళ్ళు ధ్యానం చేస్తే మనల్ని మించిపోతారు. ఎంత గొప్ప గుణాలు ఉన్నాయండి. నిజంగా నేర్చుకోవాలి అనుకుంటే అప్పుడే మనం గమనిస్తాం. ఎదుటి వాళ్ళు ఏం గొప్ప గుణం ఉందో నేర్చుకోవాలని. అవతడి వాడు భౌతికంగా ఎలా ఉన్నాడో మనకు
Speaker A
నా కోడలు మారదు గాక మారదు నా జన్మ ఇంతే నా కర్మ ఇంతే నా బతుకు బస్ స్టాండేవెయి సార్లు అనుకొని 1000 సార్లు మాట్లాడినప్పుడు దానికి మనం ఎనర్జీ ఇస్తున్నామఅండి అది సృష్టింపబడుతుంది.
Speaker A
మనకు సంబంధం లేదు. వాళ్ళ దగ్గర గొప్పదనం ఏముందో అది మాత్రమే మనము ఒప్పుకునే, ప్రశంసించాలి. హృదయపూర్వకంగా అది మనకు వచ్చేస్తుంది. ముఖ్యంగా ఇది ఇంట్లో మొదలు పెట్టాలి. ఇంట్లో తోడికోడలు ఉంటారు. ఒక ఆవిడ వంట బాగా చేస్తుంది, చాలా రుచికరంగా. ఈ మిగతా తోడికోడలు ఏం చేయాల? ఏం చేయాలండి? ఎంత బాగా చేస్తావ్ వంట, నువ్వు నువ్వు చేస్తే అంత
Speaker A
అప్పుడే ఆ జీవితం మారుతుంది. జీవితంలో ఎక్కడైనా మార్పు లేదు అంటే అది మన ఆలోచన పొరపాటు మన ఆలోచన సరిగా లేనప్పుడే మనకు కావలసింది జరగదు. మనక ఏం కావాల్సిన జరిపించుకోంత విజ్ఞానం మన దగ్గర నేను ఒకసారి ట్రైన్లో పోతున్నాను.
Speaker A
కంప్లీట్. అన్ని ఖాళీ అయిపోతాయి. అంత రుచిగా చేస్తావ్. నీలో ఎంత గొప్పతనం ఉందని పొగడాలి. పొగడగలరా? తోడుకలని పొగడరు. ఆ భలే చేసింలే వంట. మాకు రాని వంటనా? అది మానేయండి. అది మానేసి ఒప్పుకోండి. ఎందుకు తోడుకోడలని ఒప్పుకోం? బయట వాళ్ళని ఒప్పుకుంటాం. అక్కడే అండి మనం ఎదగాల్సింది. ఇంట్లో కలిచి రచ్చగలిచమన్నారు. ముందు ఎక్కడైనా
Speaker A
ఏమనుకుంటే అది అవుతుంది బాబు నువ్వు ఇలా అనుకో ఇంకా టీసి రాకూడదు తిరిగి రాకూడదు అనుకో అని అనుకొని ధ్యానం చేసి పడుకున్నాడు అంటే టీసి రాలేదు.
Speaker A
ఒప్పుకోవాలి. ఎక్కడంటే ఇంట్లోనే. ఇంకొక తోడుకోడలు ఉంది. సైకాలజీ తెలిసి బాగా పిల్లల్ని ఎలా పెంచాలి. వాళ్ళు ఎలా చెప్తే చదువుతారో ఆమెను మేము మెచ్చుకోవాల. నువ్వు ఉంటే మాకు పిల్లల గోలే ఉండదు. ఇంకో తోడుకోడలు ఉంది. ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, డబ్బుని జాగ్రత్తగా ఎలా కాపాడాలి, దీన్ని ఎలా ఖర్చు పెట్టాలి. కదండీ మిగతా
Speaker A
అంతా రిపేర్ చేశడు 200 అడిగాడు నేను 150 ఇస్తే తీసుకొని వెళ్ళిపోయాడు. ఎందుకు చెప్తున్నా చాలా చిన్న విషయాలు కనిపిస్తాయి కానీ ప్రతి క్షణము మన ఆలోచన ఎలా ఆలోచిస్తున్నాము ఇది చాలా ముఖ్యమైన విషయం నిన్న పత్రి సార్ చెప్పాడు ఆత్మజ్ఞానము బ్రహ్మజ్ఞానము ఆత్మజ్ఞానం అంటే నేను ఆత్మ అని తెలుసుకొని పొందే జ్ఞానాన్ని ఆత్మజ్ఞానము
Speaker A
తోడుకోడలంతా పొగడాలి. అప్పుడే ఆధ్యాత్మికంగా మనం ఎదిగినట్లు ఆ గుణాలన్నీ మనక వచ్చేస్తాయి. బయట వాళ్ళని ఎంతైనా పొగుడుతామండి. ఇంట్లో వాళ్ళని పొగడాలంటేనే మనకు అహంకారం, అజ్ఞానం అడ్డు వస్తాయి. ముందు అది ప్రాక్టీస్ చేయాలి. ఇంట్లో గెలచాలి. ఇంట్లో ప్రాక్టీస్ చేయాలి. ఇదంతా కూడా ఇంకొక విషయం. ఏం చెప్తాడుంటే శేత్ మాస్టర్ పైవాడు ఎవడో ఉన్నాడు. అంతా వాడే
Speaker A
ఉంది ఆ స్థితి వెళ్ళిన మనం ఉన్నామంటే ఆ మమాత్మ సర్వభూత స్థితిలో అందరూ మనకు అనుకూలంగా మారిపోతారు ఎందుకంటే అందరూ దేవుళ్లే మన భావనలు ఎవరి మీద నెగిటివ్ ఉండదు అంతా ఒకటే అయిపోతాం బాగా గుర్తుపెట్టుకోండి అందరిలో మనమై ఉన్నాము అనుకున్నప్పుడే మనము జడ్జ్ చేయము క్రిటిసైజ్ చేయము వేలెత్తి చూపించమండి ఈ వేలు ఎప్పుడు ఇలా
Speaker A
చూసుకుంటాడు. నాకేం సంబంధం లేదు. ఏం జరగాలో అది జరుగుతుంది అనే వాళ్ళ మాటలు వినకండి. అవి అజ్ఞానపు మాటలు అని చెప్తాడండి. సేత్ మాస్టర్ ఏం చెప్తాడు అంటే నీవు ఒప్పుకోవాల్సినటివి రెండు. ఒకటి నీవు దేవుడు, నీవే సృష్టికర్త. మనం ఒప్పుకోవాల్సింది ఏమిటండి? నేను దేవుడు, నేను సృష్టికర్త అని ఆ రెండు ఒప్పుకోవాలి.
Speaker A
నాలో నీవు ఉన్నావు నీవు నేను ఒకటే అని సర్వజీవ ప్రాణికోటిలో మనల్ని మనం చూసుకునే స్థితిని సంపాదించుకుంటే మనమే సృష్టికర్తలుండి ధర్మరాజుకి చెడ్డవాళ్ళు ఎవరు కనపడలేదండి అంతా మంచివాళ్ళు కనిపించారు దుర్యోధనుడికి మంచి మంచి వాళ్ళు ఒక్కడు కూడా కనపడలేదు మనం ధర్మరాజులాగా ఉండాలి దుర్యోధనులాగా ఉండకూడదు ఆ ధర్మరాజులాగా ఉండడమే మమాత్మ సర్వభూతాత్మ
Speaker A
దేవుడు కావాలంటే ఏం చేయాలి? ధ్యానము చేయాలి. సృష్టికర్త కావాలంటే ఏం చేయాలి? స్వాధ్యాయం చేయాలి, సజ్జన సాంగత్యం చేయాలి, ఆ జ్ఞానాన్ని వినియోగించుకోవాలి.
Speaker A
మన మాట జాగ్రత్తగా ఉంటుందండి లేకపోతే మాట జారిపోతుంది సార్ అన్నాడు ఉదయం మాటే బంగారం అన్నాడు ఆ బంగారం లాంటి మాటలు రావాలంటే బ్రహ్మజ్ఞాన స్థితిలో మమాత్మ సర్వభూతాత్మ స్థితిలో ఉంటే తప్పకుండా బంగారం లాంటి మాటలే వస్తాయండి బొగ్గు లాంటి లాంటి మాటలు రావు మాట్లాడే ముందు జాగ్రత్త ఎరుక ఉండాలండి ఎరుక అనుక్షణము విచక్షణ ఆ క్షణం నాలుక మీద
Speaker A
మూడు పెట్టాడు సార్. దేవుడు కావడానికి ధ్యానము, సృష్టికర్త కావడానికి స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం. ఆ విజ్ఞానాన్ని వినియోగించుకోవచ్చు, సృష్టించుకోవచ్చు. మనం సృష్టికర్తలు ఎలా అవుతామంటే మన ఆలోచన, మన మాట. అండి ఈ రెండే. ఆలోచన బ్రహ్మాస్త్రము, మాట రామబాణం. ఈ రెండిటికీ తిరుగులేదు. ఎవరైతే ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం
Speaker A
ఖాళీగా ఉన్న మనసు అక్షయ పాత్ర ఆలోచనతో ఉన్న మనసు భిక్షపాత్ర ఈ మనసు ఎప్పుడు ఖాళీగా ఉండాలి మనం ఏం కావాలో సృష్టించుకోవాలంటే ఆ ఖాళీగా చేసుకోవడానికే ధ్యానం అవసరం దీన్ని ఖాళీగా ఉంచుకొని మనం ఏమనుకుంటే అప్పుడు సృష్టింపబడుతుందండి మన చేతిలో ఉంది అక్షయ పాత్ర నేను వరంగల్ వెళ్ళాను అక్కడ భద్రకాలి
Speaker A
చేసి ఈ విజ్ఞానాన్ని సరిైన మాట, సరిైన ఆలోచన చేస్తూ ఉంటారో వాళ్ళు తప్పకుండా సృష్టికర్తలు అయిపోతారు. బుద్ధుడు అష్టాంగ మార్గాల్లో సరిైన మాట, సరిైన ఆలోచన రెండు చెప్తాను. ఆ ఎనిమిదిలో ఈ రెండు. ఈ రెండు సృష్టించబడేవి. యద్భావం తద్భవతి. మనం ఏమనుకుంటే అది తప్పకుండా జరిగిపోతుంది అని చెప్తుంది. భగవద్గీత.
Speaker A
భద్రంగా ఖాళీగా పెట్టుకుంటారో వారే భద్రకాలి అని చెప్పిందండి భద్రకాళి మాట ఈ మనసు ఖాళీగా ఉంటే మనకు బ్రహ్మరంద్రం తెచచుకునే విశ్వశక్తి ఎప్పుడు లోపల ప్రవేశిస్తూనే ఉంటుంది.
Speaker A
ఈ భగవద్గీతలో ఉన్న విజ్ఞానాన్ని సేత్ మాస్టర్ చాలా విపులీకరంగా చెప్పాడండి. దీంట్లో ఒక శ్లోకాన్ని ఆయన ఎన్నో పుస్తకాలు రాసేసాడు. మూలం భగవద్గీతనే. నీ వాస్తవానికి నువ్వు సృష్టికర్త అనేదాన్ని సేత్ మాస్టర్ సేత్ మైండ్ పవర్, థాట్ పవర్ అనే పుస్తకాల ద్వారా ఆ విజ్ఞానాన్నంతా మనకు అందించాడు.
Speaker A
కళ్ళు తీసినప్పుడు పని చేసేటప్పుడు కర్మ యోగంలో ఉండాలి కళ్ళు మూసినప్పుడు ధ్యానం చేసేటప్పుడు ధ్యాన యోగంలో ఉండాలి. ఈ రెండు బాగా ప్రాక్టీస్ చేయాలి. అప్పుడు మనసు ఆటోమేటిక్ గా ఖాళీగా ఉంటుంది మన మనసును ఎప్పుడు మనతో పెట్టుకునే పని చేసేటప్పుడు టోటల్ గా దాంట్లో ఇన్వాల్వ్ అయినప్పుడు ఆ పనిలో విజయం ఉంటుంది మన శక్తి క్షీణించదు
Speaker A
ఆ మాట, ఆలోచన చాలా గొప్పవండి. ఆలోచన అనేది చాలా గొప్ప సృష్టి. అండి నెగిటివ్ ఆలోచన అంటే మనక ఏమి అవసరం లేదో, అది మనం వద్దనుకున్నది జరిపించుకున్నది. నెగిటివ్ ఆలోచన మనకు కావాల్సింది కాదు. సృష్టించుకునేది పాజిటివ్ ఆలోచన. ప్రతి ఒక్కరు 24 గంటలు నెగిటివ్ ఆలోచిస్తుంటారు.
Speaker A
అందరికీ టెన్షన్ ఎదురుగున్న వాళ్ళ చెయ్యి ఇరిగిపోయింది ఆ కర్మ కూడా మనమే అనుభవించాలి డాక్టర్ సర్జరీ చేస్తున్నాడు మైండ్ ఆబ్సెంట్ సర్జరీ ఫెయిల్ ఈ పేషెంట్ సంబంధించిన వాళ్ళందరికీ టెన్షన్ డాక్టర్ కి టెన్షన్ పేరు చెడిపోయిందని ఆ కర్మ ఆ డాక్టర్ అనుభవించాలి. క్యాషర్ 2000 డినామినేషన్ కౌంట్ చేస్తున్నాడు మైండ్ అబ్సెంట్ కౌంటింగ్ ఫెయిల్ ఎవరో
Speaker A
నా కోడలు మారదు గాక, మారదు. నా జన్మ ఇంతే, నా కర్మ ఇంతే. నా బతుకు బస్ స్టాండేవెయి సార్లు అనుకొని 1000 సార్లు మాట్లాడినప్పుడు దానికి మనం ఎనర్జీ ఇస్తున్నామండి. అది సృష్టింపబడుతుంది.
Speaker A
ఇష్టమైతేనే మీ మనసు ఇక్కడ ఉంటుంది. లేకపోతే మీ మనసు ఇక్కడ ఉండదు. ఇక్కడ మీరు వింటున్నారు నేను చెప్తున్నాను మీరు వినే కర్మలో ఉన్నారు నేను చెప్పే కర్మలో ఉన్నాను. చెప్పడం నాకు ఇష్టమైతే నా మనసు ఎక్కడికి వెళ్లదు వినడం మీకు ఇష్టమైతే మీ మనసు ఎక్కడికి వెళ్లదు అప్పుడు మన కర్మ యోగంలో ఉం ప్రతిక్షణం
Speaker A
క్రియేషన్ అవుతుంది. అది మార్చుకోవాలంటే మనక ఏం కావాలి? ఆ విజ్ఞానం కావాలి. ఆ మార్చుకోవాలనేటువంటి ఆలోచన మనకు ఉండాలి.
Speaker A
యోగ స్థితిలో ఉంట మనకి విజ్ఞానం అంతా తెలియాలండి ఎదుటివారిని గురించి కూడా వారి వారి గురించి ఎలా మాట్లాడాలి ఏం ఆలోచించాలి అనే జ్ఞానం లేనప్పుడే ఆ నెగిటివ్ ఆలోచన నెగిటివ్ మాటలు వస్తాయి.
Speaker A
అప్పుడే ఆ జీవితం మారుతుంది. జీవితంలో ఎక్కడైనా మార్పు లేదు అంటే అది మన ఆలోచన పొరపాటు. మన ఆలోచన సరిగా లేనప్పుడే మనకు కావలసింది జరగదు. మనక ఏం కావాల్సిన జరిపించుకోవడానికి విజ్ఞానం మన దగ్గర. నేను ఒకసారి ట్రైన్లో పోతున్నాను.
Speaker A
కదండీ మాట్లాడే ముందు ఆలోచించే ముందు మనం జాగ్రత్తగా పతిసారి ఒకసారి చెప్పారు ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ ద మైండ్ వరల్డ్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ ద సోల్ అన్నాడు.
Speaker A
ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆన్లైన్ టికెట్ బుక్ చేసుకున్నాడు. ఐడి కార్డు చూపించాల గవర్నమెంట్ ఐడి కార్డు చూపించాల కానీ కంపెనీ ఐడి కార్డు చూపిస్తున్నాడు. టీసి ఏం చెప్తున్నాడో? అదంతా నేను ఒప్పుకోను. నీకు మరీ వచ్చి నేను పెనాల్టీ వేస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు. వీడికి టెన్షన్. నేను కూర్చోబెట్టి ధ్యానం నేర్పించి మనం
Speaker A
మనం వేరు కాదు మన సార్ వేరు కాదు మనల్ని చూసే సార్ యొక్క విలువ పెరుగుతుంది మన మాటను బట్టే అంత గొప్ప విలువ ఉంటుంది మన సార్కు విలువ ఉంటుంది మనకు ఉంటుంది మనం అనుకున్నవన్నీ జరుగుతుంటాయి ఆ మాట అనేది చాలా విలువైనది నేను ఎంతమంది మిత్రులను పొందాను అంటే ఈ
Speaker A
ఏమనుకుంటే అది అవుతుంది. బాబు నువ్వు ఇలా అనుకో. ఇంకా టీసి రాకూడదు, తిరిగి రాకూడదు అనుకో అని అనుకొని ధ్యానం చేసి పడుకున్నాడు. అంటే టీసి రాలేదు.
Speaker A
ధ్యానంలో వచ్చిన తర్వాత అప్పుడు తెలుసుకున్నాను ఎలా మాట్లాడాలి ఎలా ఆలోచించాలి ఎలా మెలగాలి అప్పుడు ఎందరో మిత్రులయనారు ధ్యానానికి ముందు పది మంది మిత్రులు ఉండేవాళ్ళు నాకు ఇప్పుడు లెక్క లేనంత మంది మిత్రులను పొందాను ఈ మాట అంతమందిని ఎంత గొప్పదండి ఈ మాట విలువైనది మాట మన మాటకు ఉన్న విలువ ఇంకా దేనికి లేదండి
Speaker A
పరీక్షించుకోవచ్చు. చిన్న చిన్న విషయాలు కూడా. మా ఇంటికి ప్లంబర్ వచ్చాడు. సరే, ఇది కొత్త సిస్టం. రిపేర్ చేయాలంటే వె000 రూపాయలు అవుతుంది అన్నాడు. నేను అనుకున్నా వాడిలో ఉన్న ఆత్మ దేవుడే, నా ఆత్మ దేవుడే కదా. నన్ను ఎందుకు మోసం చేస్తాడు? న్యాయంగా ఏం కావాలో అది అడిగి తీసుకెళ్తాడు అని అనుకున్నానండి.
Speaker A
చెప్పలేమండి అద్భుతం అండి ఎంత అద్భుతమైన అంటే ధ్యానము అంత గొప్ప అద్భుతమైనది ముఖ్యంగా మనము ఎక్కడ చేరినా ధ్యానానికి ఇచ్చే ప్రాముఖ్యత దేనికి ఇవ్వమండి ప్రతిరోజు మనం ఈ ప్రాంగణంలో కనీసం ఆరు గంటలు ధ్యానం చేస్తాం ఎంత గొప్ప విషయం ఎక్కడ జరగదు మాటలు ఎక్కువ ఉంటాయి సాధన తక్కువ ఉంటుంది మనకు సాధన ఎక్కువ ఉంటుంది మాటలు తక్కువ
Speaker A
అంతా రిపేర్ చేశాడు. 200 అడిగాడు. నేను 150 ఇస్తే తీసుకొని వెళ్ళిపోయాడు. ఎందుకు చెప్తున్నా? చాలా చిన్న విషయాలు కనిపిస్తాయి కానీ ప్రతి క్షణము మన ఆలోచన ఎలా ఆలోచిస్తున్నామో ఇది చాలా ముఖ్యమైన విషయం. నిన్న పత్రిసార్ చెప్పాడు. ఆత్మజ్ఞానము, బ్రహ్మజ్ఞానము. ఆత్మజ్ఞానం అంటే నేను ఆత్మ అని తెలుసుకొని పొందే జ్ఞానాన్ని ఆత్మజ్ఞానము.
Speaker A
పవర్ దాని మీద నేను చాలా పరిశోధనలు చేశాను దాని శక్తి శక్తి ఎంత ఉందంటే చెప్పలేనంత అద్భుతమైనటువంటి పవర్ అండి అది అది మనందరికీ ఉపయోగపడే పవర్ మన జీవితాన్ని మార్చుకునేటువంటి పవర్ థాట్ పవర్ ఆలోచనా శక్తి మన ఆలోచన ఎలా ఉంటుందో మన ఫలితం అలా ఉంటుంది. ఒక నెగిటివ్ ఆలోచన నెగిటివ్ ని
Speaker A
బ్రహ్మజ్ఞానం అంటే మమాత్మ, సర్వభూతాత్మ. మన శరీరాలన్నీ వేరువేరు. మనందరి ఆత్మ ఒకటే. ధ్యానంలో కూర్చున్నాం. అంతా మర్చిపోయాం. స్త్రీ, పురుషుడు, ధనికుడు, పేదవాడు, కులము, మతము ఏమి గుర్తులేవండి. అక్కడ మనసు లేదు. అంతా ఒక్కటిగా ఉన్నాం. ఎప్పుడు బయటికి వచ్చామో. స్త్రీ, పురుషుడు, కులము, మతము, ధనికుడు, పేదవాడు అన్ని వ్యత్యాసం తేడా
Speaker A
గుచ్చుతుంది ఈ దేహం యొక్క బాధ అందరికీ తెలుసు ఈ ఆత్మ యొక్క బాధ ఎవరికీ తెలియదు ఈ భగవంతుని బాధ పెట్టకూడదు నెగిటివ్ ఆలోచన చేసి ఈ భగవంతుని బాధ పెడితే ఆ భగవంతుడు ఏమఇవ్వగలడండి భగవంతుడిని ఆనంద పెట్టాలా సంతోష పెట్టాలా జాగ్రత్త అండి ఒక్క నెగిటివ్ ఆలోచన ఒక ముల్లు ఈ ఆత్మ అనే భగవంతుడికి
Speaker A
ఉంది. ఆ స్థితి వెళ్ళిన మనం ఉన్నామంటే ఆ మమాత్మ, సర్వభూత స్థితిలో అందరూ మనకు అనుకూలంగా మారిపోతారు. ఎందుకంటే అందరూ దేవుళ్లే. మన భావనలు ఎవరి మీద నెగిటివ్ ఉండదు.
Speaker A
పెట్టడం ఇంకా అజ్ఞానం అండి ఎవరికీ తెలియదు కాబట్టి ఒక నెగిటివ్ ఆలోచన రాకుండా ఉండాలంటే మనసు మన కంట్రోల్ లో ఉండాలి మన కంట్రోల్ లో ఉండాలంటే ఎనర్జీ బాగా నిండి ఉండాలండి శక్తి నిండి ఉండాలి. ఎరుకతో ప్రతిక్షణం జ్ఞానంతో జీవించాలి సరైన జ్ఞానంతో ఆలోచించాలి సరైన జ్ఞానంతో మాట్లాడాలి.
Speaker A
శక్తి జ్ఞానము లేకపోతే ఆచరణ కష్టమవుతుంది ఎరుక ఉండదు అందుకే సాధన బాగా పెంచాలి గంటలు గంటలు గంటలు గంటలు ధ్యానం చేయాలి తీరిక దొరికినప్పుడు అంతా మనందరికీ అలవాటఅయిందండి ప్రతిరోజు ఉదయం మనం రెండున్నర గంటలు అలా కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తున్నాం ఇక్కడ చేసుకున్న అలవాటుని మనం ఊరికి వెళ్ళాక కూడా ప్రాక్టీస్ చేయాలి.
Speaker A
ఇక్కడితో ఆపకూడదు ఇది కంటిన్యూ చేయాలి మన ఎనర్జీ లెవెల్ ని బాగా అనంతంగా పెంచుకోవాలి. ఎనర్జీతో పాటు సరస్వతి జ్ఞానం కూడా వచ్చేస్తాది. ఎరుకతో ప్రతిక్షణము నెగిటివ్ ఆలోచిస్తున్నాం పాజిటివ్ ఆలోచిస్తున్నామా ఈ భగవంతుడు నన్ను కూర్చుతున్నామా ఈ ఆత్మకు బాధ కలిగిస్తున్నామా అని గమనించాలి లేకపోతే ఎంత బాధ అండి ఈ దేవుడు చెప్పుకుంటాడు ఈ
Speaker A
ఆత్మకు చెప్తుందా మనం గమనించాలి మనం ఆలోచించే ముందు మనం గమనించాలి రాత్రిపూట నిద్రపోకూడదండి పిరమిడ్ మాస్టర్లు యోగులకు నిద్ర అవసరం లేదు మనం అందరం ఇక్కడికి వచ్చాం రోజు రెండు మూడు గంటలు నిద్రపోతున్నాం నిద్రపోని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఇక్కడికి వచ్చి ఇది ఇక్కడ ప్రాక్టీస్ అవుతుంది ఇలా ఇది సాధ్యమే నిద్ర లేకుండా
Speaker A
మనం జీవించవచ్చు ఈ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి అని ఆ సమయాన్నంతా కూడా ధ్యానానికి స్వాధ్యాయానికి సర్జన సాంగత్యానికి ఉపయోగించాలి వంట చేస్తుంటారు ఆ మూడు నాలుగు గంటలు పిఎంసి ఛానల్ వింటూ సజ్జన సాంగత్యం చేస్తూ వంట చేయొచ్చండి ఈ చోవులకి ఏం పనిలేదు వంట చేసేటప్పుడు ప్రతి స్త్రీ మూడు నాలుగు గంటలు వంట
Speaker A
చేస్తది. ఆ మూడు నాలుగు గంటలు ఎందుకండి వేస్ట్ చేయాల మనకు పిఎంసి ఛానల్ ఎంత అద్భుతమైనటువంటి జ్ఞానం అందిస్తుంది ఎందరి అనుభవాలు వింటున్నాం ఈరోజు ఉదయము కల్పన మేడం మాటలు ఎలా ఉన్నాయండి ఎంత అద్భుతం ఎంత గొప్ప ఎక్స్పీరియన్స్ అటువంటివన్నీ వింటూ ఉంటే మనక ఎంత స్ఫూర్తి వస్తుంది మన సమయాన్ని వధా చేయకూడదు వంట
Speaker A
చేయడానికి శవలతో పని ఉందండి ఒక్క క్షణం కూడా వధా చేయకూడదు పిరమిడ్ మాస్టర్లు మనకు సార్ నేర్పించినది అదే ఆ వంట అలా చేస్తుంటే అలసి వంట చేసినట్లు కూడా తెలియదండి ఎంత అద్భుతం అండి మనకు ఎన్ని అవకాశాలు ఉన్నాయి మనకి ఇప్పుడు ఎంత అద్భుతమో సజ్జన సాంగత్యం ఒకప్పుడు చాలా కష్టంగా ఉండేది. నాకు ఎంతమంది ఫోన్
Speaker A
చేస్తున్నారు సార్ అక్కడ లేకున్న పిఎంసి ఛానల్ ద్వారా మేము ఇక్కడే ధ్యానం చేస్తున్నాం సార్ మాకు ఎంత ఆనందంగా ఉంది నాగపూర్ నుండి ఒక మేడం ఫోన్ చేసింది ప్రియా జయన్ అని సార్ నేను ఇక్కడ ధ్యానం చేసినాను దేవత దేవతలు ఋషులందరూ మీ మీద పూల వర్షం కురిపిస్తున్నారు సార్ అని నాకు ఫోన్ చేసి చెప్పింది ఎంత ఆనందం
Speaker A
వేసిందో నేను ఇక్కడ కూడా ఉండి ఆనందాన్ని అనుభవిస్తున్నాను పిఎం ఛానల్ మన పాలిట ఒక మహద్భాగ్యం అండి ఛానల్ గట్టిగా చప్పట్లు కొడదాం బాగా గుర్తుపెట్టుకోండి మాట మాట్లాడితే రామబాణం కావాలి ఆలోచిస్తే బ్రహ్మాస్త్రం కావాలి సరిైన మాట రామబాణము సరిైన ఆలోచన బ్రహ్మాస్త్రం ఈ రెండిటిని మనం ప్రాక్టీస్ చేయాలి ఈ రెండే మన జీవితాన్ని మార్చేస్తాయండి ఈ
Speaker A
రెండిటి వల్ల ఎంత లాభం ఉందో చెప్పలేము ఒక హిట్లర్ మాట లక్షలమంది మరణానికి కారణమైంది ఒక మహాత్మా గాంధీ మాట ఈ దేశానికి స్వాతంత్రాన్ని ఇచ్చింది పత్రిసార్ మాట ఇంతమంది మిత్రులని ఇచ్చింది మాటకున్న గొప్పతనం అండి ఆ మాట చాలా విలువైంది మనం బాగా నేర్చుకున్నాం ఎలా మాట్లాడాలనేదే మన పిరమిడ్ సొసైటీలో
Speaker A
ముఖ్యమైనటువంటి లక్ష్యం ఇది
Topics:సేత్ విజ్ఞానంఆధ్యాత్మిక సాధనఆనాపానసతి ధ్యానంధ్యానంసజ్జన సాంగత్యంభౌతిక జీవితంఆధ్యాత్మిక జీవితంపాజిటివ్ ఆలోచనలుస్వాధ్యాయంతెలుగు ఆధ్యాత్మిక వీడియో











![Nick & Charlie ‣ their story [+heartstopper forever] — Transcript](https://i.ytimg.com/vi/p4TiW1TZM3w/maxresdefault.jpg)