Speaker A
మనం అమ్మవారిని ఎన్నో రూపాల్లో పూజిస్తూ ఉంటాం. అందులో ముఖ్యమైనవి త్రిదేవీలు, నవదుర్గలు, సప్తమాత్రికులు, ఇంకా అతి శక్తివంతమైన దశమహావిద్యలు. ఈ దశమహావిద్యలు అమ్మవారి యొక్క తాంత్రిక స్వరూపాలు. ఇందులో అత్యంత ఉగ్ర రూపమైన కాళికా దేవి నుంచి అత్యంత సౌమ్య రూపమైన త్రిపుర సుందరి వరకు ఉన్నారు. ఈ దశమహావిద్యలను తాంత్రిక విధానాల్లో పూజిస్తాం. తాంత్రిక రూపాలు, పూజలు అనగానే











